okka korika nannu korani
oka korika nannu korani song lyrics ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చేరాలనీ నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చూడాలనీ ఆరిపోనీకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను వెలగనీ ఆగిపోనీకు నా పయనాన్ని చివరి వరకు నీకై నన్ను సాగనీ మూగవోనీకు ఈ కంఠాన్ని తుదిశ్వాస వరకు నిన్ను చాటనీ కూలిపోనీకు నా సాక్ష్యాన్ని పరచపురికి నే చేరేంత వరకు … Read more