వాగ్ధానములన్ని Telugu Christian Song
వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు (4) నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానముల్ నా సొంతమేగా (4) కన్నీటిని తుడచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2) ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు (2) న నీతివలన కానీ కాదయ్యా అంతా నీ నీతి వలనేనయ్యా (2) ||నేను జడియను|| కృంగిపోక నే సాగిపోదును నీ కృప నా తోడున్నదిగా (2) అది ఇరుకైననూ విశాలమైననూ (2) విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా (2) నే అలయక … Read more