Illalona Pandaganta Song Lyrics: Unveiling the Joy of Christ’s Presence and the True Spirit of Home Celebration
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2) జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన|| హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా (2) … Read more