Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సమీపింపరాని తేజస్సులో Telugu Christian Songs Lyrics

సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ.. వసీయించువాడ నా దైవమా (2) రాజులకు రారాజా సమస్తమునకు జీవధారకుడా (2) పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా ||సమీపింపరాని|| పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2) దూషకుడను హానికరుడైన నన్ను (2) కరుణించి మార్చివేసితివి (2) ||సమీపింపరాని|| నా దేవా… నా యవ్వనమును బట్టి తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2) నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2) నీ స్వరూపములోకి నను మార్చుము (2) … Read more

సమీపించరాని తేజస్సులో నీవు Telugu Christian Songs Lyrics

సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమా (2) యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని|| ధరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే (2) ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా|| మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2) … Read more

సర్వకృపానిధియగు ప్రభువా Telugu Christian Songs Lyrics

సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా(2) స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగ నిను పొగడెదను(2) హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను నేను… ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి (2) పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా|| అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి (2) నాథుని అడుగుజాడలలో నడుచుటకు నను పిలిచితివి (2) ||హల్లెలూయా|| మరణ శరీరము మర్పునొంది మహిమ శరీరము పొందుటకై … Read more

సర్వ చిత్తంబు నీదేనయ్యా Telugu Christian Songs Lyrics

సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2) సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు|| ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2) పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు|| నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2) నీఛమౌ గాయముల చేతను నిత్యంబు … Read more

సర్వశక్తుని స్తోత్రగానము Telugu Christian Songs Lyrics

సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ|| ముదముతో నిర్మానకుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వoచి దేవుని వందనముతో వేడరే (2) ||సర్వ|| వేదపారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవు నిక మీ స్వాoతమున బూజింపరే (2) ||సర్వ|| ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుఁగా నుతి జేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే (2) ||సర్వ|| చావు పుట్టుక లేనివాడుగ సంతతము జీవించును ఈవులిచ్చుచు … Read more

సర్వ యుగములలో సజీవుడవు Telugu Christian Songs Lyrics

సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2) ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో|| స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా … Read more

సమర్ధవంతుడవైన Song Lyrics

సమర్ధవంతుడవైన నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2) నా స్తుతి యాగము నీకే నా ప్రాణార్పణ నీకే నా సర్వస్వము నీకే నా జీవన గానము నీకే ||సమర్ధ|| పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా ఆత్మ జలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా (2) నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2) దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ|| శత్రువు చరలోనుండి నను … Read more

సిల్వలో నాకై కార్చెను Telugu Christian Songs Lyrics

సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2) శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2) యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2) సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2) సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2) యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2) సమాధాన … Read more

అడవి చెట్ల నడుమ Telugu Christian Songs Lyrics

అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు (2) కీర్తింతున్ నా ప్రభుని జీవ కాలమెల్ల ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను (2) షారోను రోజా ఆయనే లోయ పద్మమును ఆయనే అతిపరిశుద్ధుడు ఆయనే పదివేలలో అతిశ్రేష్టుడు (2) ||కీర్తింతున్|| పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించెగా నింద శ్రమ సంకటంలో నను సుగంధముగా చేయున్ (2) ||కీర్తింతున్|| మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా … Read more

సిలువే నా శరణాయెను రా Telugu Christian Songs Lyrics

సిలువే నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి – … Read more