Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సుగుణాల సంపన్నుడా Telugu Christian Songs Lyrics

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల|| యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల|| యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి … Read more

సుడిగాలైననూ Christian Song Lyrics

సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం (2) గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే (2) వ్యాధి నను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత (2) ॥గడచిన॥ ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే నాపై నీ అధికారం … Read more

సుదూరము ఈ పయనము Telugu Christian Songs Lyrics

సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా … Read more

సుందరములు Christian Song Lyrics

సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2) ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2) యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2) తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు ప్రభు చిత్తము … Read more

సుందరమైన దేహాలెన్నో Telugu Christian Songs Lyrics

సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా? కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా? ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడము (2) ||సుందరమైన|| నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు అధికార దాహంతో మదమెక్కిన వీరులు సమాధి లోతుల్లోనే మూగబోయారు (2) తపోబలము పొందిన ఋషులందరూ మతాధికారులు మఠాధిపతులు ఈ కాలగర్భంలోనే కలసిపోయారు మరణ పిడికళ్లలో బందీలయ్యారు (2) యేసులేని … Read more

సృష్టికర్తవైన యెహోవా Telugu Christian Songs Lyrics

సృష్టికర్తవైన యెహోవా నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| ఏ కాంతి లేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) యేసయ్యా నను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| నిస్సారమైన నా … Read more

సిలువ చెంతకు రా Telugu Christian Songs Lyrics

సిలువ చెంతకు రా (4) సహోదరా సిలువ చెంతకు రా సహోదరీ సిలువ చెంతకు రా యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్లెదవా (2) యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ|| సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా (2) యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ|| సిలువలో వ్రేలాడే యేసుని నీవు వీక్షించినా చాలును (2) రక్షకుడు చిందిన రక్తముతో నీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ|| సిలువ … Read more

సొంతమైపోవాలి నా యేసుతో Telugu Christian Songs Lyrics

సొంతమైపోవాలి నా యేసుతో మిళితమై పోవాలి నా ప్రియునితో (2) సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2) ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో లీనమై పోవాలి ఆ ప్రేమలో (2) నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలియాయెను (2) బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము (2) ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై|| పరదేశిగా నేను వచ్చానిలా తన ప్రేమ కీర్తిని … Read more

సృష్టి కర్తా యేసు దేవా Telugu Christian Songs Lyrics

సృష్టి కర్తా యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును (2) సర్వ లోక నాథా సకలం నీవేగా సర్వ లోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము ||సృష్టి|| కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసము చేసి కనలేని అంధులకు చూపు నొసగి చెవిటి మూగల బాగు పరచితివి నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ|| మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ … Read more

సుందరుడా అతి కాంక్షనీయుడా Telugu Christian Songs Lyrics

సుందరుడా అతి కాంక్షనీయుడా నా ప్రియా రక్షకుడా పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా నాదు విమోచకుడా నీ స్వరము మధురం నీ ముఖము మనోహరము (2) ||సుందరుడా|| కనబడనిమ్ము వినబడనిమ్ము నాదు స్నేహితుడా (2) స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రియుడా నా ప్రాణ నాథుడా (2) సుందరుడా అతి కాంక్షనీయుడా Jesus Songs Lyrics in Telugu