Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఆత్మ వర్షము మాపై Telugu Christian Songs Lyrics

ఆత్మ వర్షము మాపై కురిపించుము కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2) నీ ఆత్మతో సంధించుము అభిషేకంతో నింపుము నీ అగ్నిలో మండించుము వరాలతో నింపుము (2) ||ఆత్మ|| యెషయా పెదవులు కాల్చితివి సేవకు నీవు పిలచితివి (4) సౌలును పౌలుగా మార్చితివి ఆత్మ నేత్రములు తెరచితివి (2) మమునూ వెలిగించుము మా పెదవులు కాల్చుము (2) ||ఆత్మ|| పాత్మజు దీవిలో పరవశుడై శక్తిని చూచెను యోహాను (2) షడ్రకు మేషకు అబేద్నగో ధైర్యముతో నిను సేవించిరి … Read more

పిరందారే పిరందారే Telugu Christian Songs Lyrics

పిరందారే పిరందారే యేసు రాజన్ పిరందారే (2) విన్ని వెంథనాయి పరలోగ రాజనాయి యేసు రాజన్ పిరందారే (2) నం పావం పోక్క వందారే నమ్మయె మీట్టెడుత్తారె (2) కొండాడువొం పాట్టుపడువొం ఇమ్మనువేలర్ పిరందారే (2) కొండాడువొం పాట్టుపడువొం – నమక్కు ఇమ్మనువేలర్ పిరందారే (2) మాట్టు తొలువినిలే పిరందారే మాందర్ పావం పొక్క వందరే (2) ఏలై రూబం తరిత్తారే ఏలై యమ్మై మీట్టారే (2) కొండాడువొం పాట్టుపడువొం ఇమ్మనువేలర్ పిరందారే (2) కొండాడువొం పాట్టుపడువొం … Read more

ఆకశాన తార ఒకటి Telugu Christian Songs Lyrics

ఆకశాన తార ఒకటి వెలసింది ఉదయించెను రక్షకుడని తెలిపింది (2) ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన|| యూద దేశపు బెత్లెహేములో కన్య మరియ గర్బమున జన్మించె తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు యూదుల రాజు ఎక్కడని వెతికారు తూరుపు దిక్కున చుక్కను కనుగొని ఆనందభరితులై యేసుని చేరిరి కానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే|| రాత్రివేళలో మంద కాసెడి కాపరులకు ప్రభువు దూత ప్రకటించే లోక ప్రజలకు … Read more

నన్ను బ్రతికించుటకు Telugu Christian Songs Lyrics

నన్ను బ్రతికించుటకు – నీవు మరణించితివే నా పాపం కడుగుటకు – నీ రక్తం కార్చితివే అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము చేయనీ ధ్యానము – జీవితాంతము (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా… (2) ఏ నేరము చేసావని మోసావయ్యా పాప భారం ఏ ఘోరం చేసావని తీసారయ్యా నీదు ప్రాణం (2) ||యేసయ్యా|| ఏ అర్హత నాకుందని కార్చావు నీ శుద్ధ రుధిరం ఏ యోగ్యత నాకుందని చేసావు ఆ సిలువ యాగం (2) … Read more

మహోన్నతుడా Christian Song Lyrics

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా|| మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా|| ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా|| వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా (2) వాగ్ధాన ఫలము … Read more

దేవా నా దేవా Telugu Christian Songs Lyrics

దేవా నా దేవా – నీవే నా కాపరి నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2) ఆరాధింతును హృదయాంతరంగములో స్తుతించెదను నీ పాద సన్నిధిలో (2) నీవే కదా దేవుడవు – (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| పాపము నుండి విడిపించినావు పరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2) నీవే కదా దేవుడవు – (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| పరిశుద్ధాత్మను నాలో నింపావు మట్టి దేహమును మహిమతో … Read more

హల్లెలూయా స్తోత్రం Telugu Christian Songs Lyrics

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4) యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు హాల్లేలూయా ఆమెన్ ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2) కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2) ||హల్లెలూయా|| … Read more

యేసే జన్మించెరా Telugu Christian Songs Lyrics

యేసే జన్మించెరా తమ్ముడా దేవుడవతారించేరా (2) ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా (4) ||యేసే|| పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ (2) అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా (2) ||యేసే|| బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు (2) నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి (2) ||యేసే|| యేసే జన్మించెరా Jesus Songs Lyrics in Telugu

స్తుతియించి కీర్తించి Telugu Christian Songs Lyrics

స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా (2) నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2) ప్రతి … Read more

ప్రతి రోజు చూడాలని Telugu Christian Songs Lyrics

ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2) తనివి తీర చూసినా నా యేసయ్య రూపం నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి|| పరలోకమందున పరిశుద్ధ దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2) జీవ జలము యొద్దకు నడిపించును ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి|| ఆకాశమందున రారాజుగా వచ్చును … Read more