మహాత్ముడైన నా ప్రభు Telugu Christian Songs Lyrics
మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జూడ నా యాస్తిన్ నష్టంబుగా నెంచి గర్వం బణంగ ద్రొక్కుదున్ నీ సిల్వ గాక యో దేవా దేనిన్ బ్రేమింప నీయకు నాన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును శిరంబు పాద హస్తముల్ సూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాద ప్రేమ లీ గతిన్? ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీట మేసు కుండినన్ ఈ భూ కిరీటములన్ని దానం దూగంగ జాలు నే? లోకంబు నే నేర్పించిన నయోగ్యమైన యీవి … Read more