Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఎవరున్నారయ్యా Christian Song Lyrics

ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2) నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా (2) నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2) నా సర్వము యేసు నీవేగా (2) ||ఎవరున్నారయ్యా|| ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2) అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) ||ఎవరున్నారయ్యా|| ఎవరున్నారయ్యా Jesus Songs Lyrics in Telugu

యెహోవాయే నా కాపరిగా Telugu Christian Songs Lyrics

యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో (2) నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) నా తోడైయుండి నడిపించును (2) ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2) నా తల నూనెతో నంటియుంటివి (2) నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| నా … Read more

ఘనమైన నా యేసయ్యా Telugu Christian Songs Lyrics

ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (2) (నా) శిరము వంచి స్తుతియింతును నీ – కృపా సత్యములను ప్రకటింతును (2) ||ఘనమైన|| నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము (2) ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా (2) తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా (2) ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) … Read more

ఈ దినం సదా Telugu Christian Songs Lyrics

ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2) రానున్న కాలము – కలత నివ్వదు (2) నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం|| ఎడారులు లోయలు ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాటయైనను (2) వెరవదెన్నడైనను నాదు హృదయము (2) గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం|| ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా యుద్ధకేక నా నోట … Read more

కృపలను తలంచుచు Telugu Christian Songs Lyrics

కృపలను తలంచుచు (2) ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను|| కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2) నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం – (యేసు) (2) ||కృపలను|| రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2) నాకు విరోధమై వర్ధిల్లదు యని చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2) ||కృపలను|| సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2) సతతము తన కృప వెల్లడిచేయ శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2) … Read more

ఈ దినం క్రీస్తు జన్మ దినం Telugu Christian Songs Lyrics

ఈ దినం క్రీస్తు జన్మ దినం శుభకరం లోక కళ్యాణం పరమును విడచి ఇలకు చేరిన మహిమ అవతారం (2) ఆడుము పాడుము ప్రభుని నామము నూతన గీతముతో రక్షణ పొందుము ఈ సమయము నూతన హృదయముతో (2) ||ఈ దినం|| దేవ దూతలు పలికిన ప్రవచనం జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2) ధన్యత కలిగిన దావీదు పురము కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము|| పాప దుఃఖములన్నియు పారద్రోలును కృపయు క్షేమము కలుగజేయును (2) రక్షణ … Read more

నీదు విశ్వాస్యత Telugu Christian Songs Lyrics

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను (2) నిను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మానుజావళికి (2) నిబంధనను స్థిరముగ జేసి (2) నిరతము నలరారెడు మా ప్రభువా (2) ||నీదు|| వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా (2) వింతల కృపాంబుధి యగు దేవా (2) యెంతయో నిను స్తుతియింతుము కోరి (2) ||నీదు|| నీ సత్య సంధత్వ మహిమ నిరతము నిలయం సంస్తుతులకు (2) మెరసెను నా మదిలోన … Read more

ఓడిపోనివ్వడు Christian Song Lyrics

ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు (2) ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు|| పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపెగా పౌలు లాగా సాగాలిగా (2) గురి యొద్దకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము (2) సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు|| నా అన్న … Read more

కరుణించవా నా యేసువా Telugu Christian Songs Lyrics

కరుణించవా నా యేసువా ఓదార్చవా నజరేతువా (2) నీ కృపలో అనుదినము రక్షించవా నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా|| నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ బలమైన శోధన నను తరిమిన వేళ (2) మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2) లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా|| ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2) సాతాను పోరాటమే అధికమైన వేళ (2) విశ్వాస జీవితమే … Read more

ఇది శుభోదయం Telugu Christian Songs Lyrics

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం – (2) రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ||ఇది|| గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది|| ఇది శుభోదయం Jesus Songs Lyrics in … Read more