Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

గాడాంధకారపు లోయలో Telugu Christian Songs Lyrics

గాడాంధకారపు లోయలో నే సంచరించిన వేళలో అపాయమేమియు రానీయక ఉన్నావు తోడుగ నా త్రోవలో (2) యేసయ్య నీవే మా కాపరివి ఏమి లేమి లేక కాపాడితివి (2) నా ఆశ్రయ దుర్గము నీవే నా బలమైన శైలము నీవే నా రక్షణ శృంగము నీవే నా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు|| పచ్చిక గల చోట్లలో నిలిపావు శాంతి జలములందు నన్ను నడిపావు (2) యేసయ్య నీవే మా కాపరివి ఏమి లేమి లేక కాపాడితివి (2) … Read more

మనసారా పూజించి Telugu Christian Songs Lyrics

మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా|| నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2) ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2) పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2) నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా|| రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2) సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2) మరణము గెలిచి తిరిగి లేచావు (2) నీవే మర్గము సత్యము … Read more

గూడు లేని గువ్వలా Telugu Christian Songs Lyrics

గూడు లేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2) నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా (2) నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు|| గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2) నువ్వంటే ఇష్టం యేసయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా|| చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం … Read more

నీకసాధ్యమైనది ఏదియు లేదు Telugu Christian Songs Lyrics

నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం … Read more

నీ సన్నిధిలో సంతోషము Telugu Christian Songs Lyrics

నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము (2) నలిగియున్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము యేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో|| నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా|| నాలో నీవు – నీలో నేను నా కొరకే నీవు – నీ కొరకే నేను (2) ఇక భయమే లేదు – దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు (2) … Read more

ఆనందం నీలోనే Telugu Christian Songs Lyrics

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు అర్హతేలేని నన్ను – ప్రేమించినావు జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం|| పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2) కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం|| నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని (2) నీ … Read more

ఆహా ఆనందమే పరమానందమే Telugu Christian Songs Lyrics

ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు కొలత లేనిది బుద్ధికందనిది ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా|| నీచ ద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొనే (2) పాప ఊభి నుండి నన్ పైకి లేవనెత్తెను (2) ||ఆహా|| నిత్య నాశన పురమునకు నే పరుగిడి వెళ్ళుచుండ (2) నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి (2) ||ఆహా|| నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని (2) ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండె … Read more

నేనునూ నా ఇంటి వారును Telugu Christian Songs Lyrics

నేనునూ నా ఇంటి వారును యెహోవాను సేవించెదము ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2) సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ|| శ్రమలో శోధనలో మరణ బంధకంలో శాంతి సమాధానం దయచేసి దేవుడు (2) ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2) ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ|| ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును (2) కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2) నేను … Read more

కన్నీళ్లతో పగిలిన గుండెతో Telugu Christian Songs Lyrics

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2) విడువడు నిన్ను రాతిరంత ఏడుపొచ్చినా –కంట నీరు ఆగకుండినా కాలమింక మారకుండునా –వెలుగు నీకు కలగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ పంచినా –పేరు పెట్టి నిన్ను పిలచినా నీ చేయి పట్టి విడచునా –అనాథగా నిన్ను చేయునా ||విడువడు|| అంధకారమడ్డు వచ్చినా –సంద్రమెంత ఎత్తు లేచినా నిరాశలే పలకరించినా –క్రీస్తు ప్రేమ … Read more

క్రిస్మస్ వచ్చిందయ్యా Telugu Christian Songs Lyrics

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు రక్షణ తెచ్చిందయ్యా చూడు (2) ఆనందం వెల్లి విరిసే జగతిలో జ్యోతిగా నేడు (2) క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్|| లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప (2) ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు విడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు|| యేసుకు మనలో చోటిస్తే మానమొక తారగ కనిపిస్తాం (2) పరలోక మార్గం క్రీస్తే సమస్తము ఆయనకు అర్పిద్దాం (2) ||క్రీస్తుకు|| … Read more