Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

దిక్కులెన్ని తిరిగినా Telugu Christian Songs Lyrics

దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2) మనకు దిక్కు ఈ బాల యేసుడే ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2) స్థలము లేక తిరిగి వేసారెను నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2) కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2) … Read more

నిత్య ప్రేమతో Telugu Christian Songs Lyrics

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిన్ను నేను – ఎన్నడు విడువను (2) నిత్యము నీతోనే జీవింతున్ సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2) ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2) నా సర్వము నీకే అర్పింతును పూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో – నన్ను … Read more

వేవేల దూతలతో Telugu Christian Songs Lyrics

వేవేల దూతలతో కొనియాడబడుచున్న నిత్యుడగు తండ్రి సమాధాన కర్త బలవంతుడైన దేవా ||వేవేల|| మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం నే మరువలేను నా దేవా (2) ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2) ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల|| మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2) ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2) మా … Read more

నాకు బలము ఉన్నంత వరకు Telugu Christian Songs Lyrics

నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని (2) బలమంతా పోయాక (2) నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2) వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2) నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ (2) స్వరమంతా పోయాక (2) పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2) వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2) నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు … Read more

యేసు నీ నామామృతము Telugu Christian Songs Lyrics

యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ మా – దోషములను హరించి మోక్షని వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు|| వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ యెంతో – కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు|| పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ నీ – దాపు … Read more

నమ్మకమైన నా స్నేహితుడు Telugu Christian Songs Lyrics

నమ్మకమైన నా స్నేహితుడు నా ప్రభు యేసుడు (2) ఎడబాయనివాడు విడువనివాడు (2) నిన్న నేడు ఒకటిగనున్నవాడు ||నమ్మకమైన|| ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2) వ్యాధిలో భాధలో (2) నను స్వస్థపరచువాడు అనుక్షణం నా ప్రక్కన నిలచి ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2) అన్నివేళలా నన్నాదరించువాడు (2) నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2) ||నమ్మకమైన|| కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2) కలతలలో కన్నీళ్ళలో (2) నను ఓదార్చువాడు కన్నతల్లిని మించిన … Read more

జీవమా యేసయ్యా Telugu Christian Songs Lyrics

జీవమా… యేసయ్యా… ఆత్మతో నింపుమా – అభిషేకించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3) స్తోత్రము యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2) ||జీవమా|| మేడ గది మీద అపోస్తులపై కుమ్మరించినాత్మ వలె పరిశుద్ధాగ్ని జ్వాల వలె నీ ప్రేమను కుమ్మరించుము (2) ||స్తోత్రము|| అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము (2) ||స్తోత్రము|| జీవమా యేసయ్యా Jesus Songs Lyrics in Telugu

సర్వ సృష్టిలోని Telugu Christian Songs Lyrics

సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా ||సర్వ|| ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము … Read more

యుద్ధము యెహోవాదే Telugu Christian Songs Lyrics

యుద్ధము యెహోవాదే(4) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ ||యుద్ధము|| వ్యాధులు మనలను పడద్రోసినా బాధలు మనలను కృంగదీసినా (2) విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా(2) యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ … Read more

నా దేవుని కృపవలన Telugu Christian Songs Lyrics

నా దేవుని కృపవలన సమస్తము సమకూడి జరుగును (2) నాకు లేమి లేనే లేదు అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని|| కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును (2) ఆయనే నన్ను బలపరుచును ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని|| శ్రమలలో శోధనలో ఆయనే నాకు ఆశ్రయము (2) ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని|| ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును (2) ఆయనే నన్ను … Read more