Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

భజియింతుము రారే యేసుని Telugu Christian Songs Lyrics

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2) కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము|| రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2) సుందరుడగు యేసు నామం (2) స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము|| పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2) పాపముల వీడి యేసుని (2) స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము|| భజియింతుము … Read more

ప్రభువా ఈ ఆనందం Telugu Christian Songs Lyrics

ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం వర్ణింపలేనిది ఈ అద్భుతం (2) నీలో నేను ఉండగా నాలో నీవు నిలువగా నీకై నేను పాడగా ఆనందం (2) ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్ ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్ ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా|| ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2) వర్ణింపలేనిది సరిపోల్చలేనిది నా ప్రభునిలో ఆనందం (2) ||ప్రెయసెస్|| … Read more

యెహోవా నా కాపరి Telugu Christian Songs Lyrics

యెహోవా నా కాపరి నాకు లేమిలేదు పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ || యెహోవా || మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా || పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను || యెహోవా || నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా || చిరకాలము నేను ప్రభు మందిరములో వసియించెద నిరతం సంతసమొందెదను || యెహోవా … Read more

క్రీస్తు పుట్టెను Telugu Christian Songs Lyrics

క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపు మాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే (2) అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా (2) అజ్ఞానము అదృష్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను (2) || అరె గొల్లలొచ్చి || కరుణగల రక్షకుడు ధర కేగెను పరమును వీడి కడు దీనుడాయెను (2) వరముల నొసగ … Read more

కన్నులుండి చూడలేవ Telugu Christian Songs Lyrics

కన్నులుండి చూడలేవ యేసు మహిమను చెవులుండి వినలేవ యేసు మాటను (2) నాలుకుండి పాడలేవ యేసు పాటను కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| చెడును చూడకుండ నీ కనులను చెడును వినకుండ నీ చెవులను (2) చెడును పలుకకుండ నీ నాలుకన్ చెడులో నడువకుండ నీ కాళ్ళను దూరముగా నుంచు ఓ సోదరా దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి|| దుష్టుల ఆలోచన చొప్పునా నడువక సాగుమా నీ యాత్రలో (2) పాపుల … Read more

మహాఘనుడవు మహోన్నతుడవు Telugu Christian Songs Lyrics

మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2) కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2) వినయముగల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని (2) నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో (2) హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2) నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెళకువతో (2) హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా … Read more

భూపునాది మునుపే Telugu Christian Songs Lyrics

భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు నూతనాకాశము.. నూతన లోకము… నూతనెరుషలేము వచ్చును దేవుడే మనతో.. గుడారమై యుండును… మనమంతా మరలా పాడెదము ||భూపునాది|| జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉందును (2) తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై యుండును ||భూపునాది|| … Read more

రాజులకు రాజు పుట్టెనన్నయ్య Telugu Christian Songs Lyrics

రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2) రారే చూడ మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| యుదాయనే దేశమందన్నయ్య (2) యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) ||రాజులకు|| తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2) తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2) ||రాజులకు|| బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య(2) బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) ||రాజులకు|| ఆడుదాము పాడుదామన్నయ్య (2) వేడుకతో మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| రాజులకు రాజు పుట్టెనన్నయ్య Jesus Songs Lyrics in Telugu

వర్ణించలేను వివరించలేను Telugu Christian Songs Lyrics

వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు (2) ఏమని … Read more

మీ జ్ఞాపకార్థముగా Telugu Christian Songs Lyrics

యేసువా.. యేసువా.. యేసువా నా యేసువా (2) మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము మీ దివ్య దేహమును తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము మీ తీరు రుధిరమును ||యేసువా|| ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి (2) ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా (2) మేము గాచుచుండెనుగా ||యేసువా|| ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి (2) ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా (2) మేము శుద్ధి పరచెనుగా ||యేసువా|| మా పాప భారమును … Read more