నా స్నేహితుడా Telugu Christian Songs Lyrics
నీతో స్నేహం నే మరువగలనా నిన్ను విడచి నేను ఉండగలనా నీతో స్నేహం నే మరువగలనా నా స్నేహితుడా… నా యేసయ్యా (2) విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా|| … Read more