Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఇన్నేళ్లు ఇలలో Telugu Christian Songs Lyrics

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం (2) పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుని నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2) నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే … Read more

నాతో మాట్లాడు ప్రభువా Telugu Christian Songs Lyrics

నాతో మాట్లాడు ప్రభువా –నీవే మాట్లాడుమయ్యా (2) నీవు పలికితే నాకు మేలయ్యా (2) నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో|| నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు పలికితే|| నాతో మాట్లాడు ప్రభువా Jesus Songs Lyrics in Telugu

యేసు రాజుగా వచ్చుచున్నాడు Telugu Christian Songs Lyrics

యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం ||యేసు|| ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్‌ (2) వాక్యమే కరువగును ||యేసు|| వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) నీతి … Read more

అదిగో నా నావ Telugu Christian Songs Lyrics

అదిగో నా నావ బయలు దేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు (2) వరదలెన్ని వచ్చినా వణకను అలలెన్ని వచ్చినా అదరను (2) ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో|| నడిరాత్రి జాములో నడచినా నది సముద్ర మధ్యలో నిలచినా (2) నడిపించును నా యేసు నన్నూ అద్దరికి చేర్చును (2) ||అదిగో|| లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2) సూర్యుడైన ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోవును … Read more

చెప్పలేను బాబోయ్ Telugu Christian Songs Lyrics

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను|| ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2) ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| కానానులో పెళ్లి విందులో (2) వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| సమాధిలో శవాన్ని చూచి (2) కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| చెప్పలేను బాబోయ్ Jesus Songs Lyrics in … Read more

మాకు తోడుగ నీవుంటివి Telugu Christian Songs Lyrics

మాకు తోడుగ నీవుంటివి జీవిత యాత్రలో (2) మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం (2) ||మాకు|| మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా (2) పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు (2) ||మమ్ము విడువని|| శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ జూడగా (2) యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే (2) ||మమ్ము విడువని|| కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము (2) మాకు తోడుగా నీవుండగా మేము భయపడము (2) … Read more

స్తుతి మహిమ యేసు నీకే Telugu Christian Songs Lyrics

స్తుతి మహిమ యేసు నీకే స్తుతి ఘనత ప్రభు నీకే (2) ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి|| కళ్ళల్లో కన్నీరు తుడిచావు గుండె బరువును దింపావు (2) వ్యధలో ఆదరించావు హృదిలో నెమ్మదినిచ్చావు (2) యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి|| నీవొక్కడవే దేవుడవు మిక్కిలిగా ప్రేమించావు (2) రక్తము నాకై కార్చావు రక్షణ భాగ్యమునిచ్చావు (2) యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి|| నను బ్రతికించిన దేవుడవు నాకు స్వస్థత నిచ్చావు (2) నా … Read more

ఆశ్రయుడా నా అభిషిక్తుడా Telugu Christian Songs Lyrics

ఆశ్రయుడా నా అభిషిక్తుడా నీ అభీష్టము చేత నను నడుపుచుండిన అద్భుత నా నాయకా యేసయ్య అద్భుత నా నాయకా స్తోత్రములు నీకే స్తోత్రములు (2) తేజోమయుడయిన ఆరాధ్యుడా (2) నీ ఆలోచనలు అతి గంభీరములు అవి ఎన్నటికీ క్షేమకరములే మనోహరములే కృపాయుతమే (2) శాంతి జలములే సీయోను త్రోవలు (2) నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలె నే తేజరిల్లెదను నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై (2) జీవించెదను నీ సముఖములో (2) … Read more

నన్నెంతగానో ప్రేమించెను Telugu Christian Songs Lyrics

నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము – నా శాపము తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత|| సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2) పడనీయక దరి చేరనీయక (2) తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత|| సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2) నేర్పించెను నాకు చూపించెను (2) వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత|| కల్వరి గిరిపైనను – ఆ … Read more

ఎవరూ సమీపించలేని Telugu Christian Songs Lyrics

ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో … Read more