ఎగురుతున్నది విజయ పతాకం – యేసు రక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును – సుఖ జీవనం చేయుటకు శక్తి నిచ్చును
రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే
రక్తమే జయం – యేసు రక్తమే జయం
1. యేసుని నామం నుచ్చరింపగనే – సాతాను సైన్యము వణుకుచున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది – జయం పొందెడి నామము నమ్మినప్పుడే || రక్తమే ||
2. దెయ్యపు కార్యాలను గెలిచిన రక్తం – ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన – క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం || రక్తమే ||
3. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా – ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మము పై చేరియున్న ప్రజలను – స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే || రక్తమే ||
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.