Register Now
Greetings to you in the name of the Lord Jesus Christ.
CMPortal provides training to develop online ministry for believers, servants, organizations and communities.
- This course is very useful for Christian organizations, ministries, NGOs, social workers, pastors and leaders.
- Job opportunities can be obtained through this course.
- Useful for your service and communities.
- It is God-inspired to make this costly course accessible to all. Hope you take advantage of this opportunity.
Course Details:
- Course name: PhotoShop (ఫోటోషాప్ )
- Duration: 10 Hours
- Classes 1st Batch: 1st Batch 1st to 5th March 2021 (Monday – Friday)
- Timings: 5:00 PM to 7:00 PM
- Fee: RS 300/- only
- Qualification: చదవడం మరియు రాయడం వస్తే చాలు. (Those who can read and write)
- Experienced Faculty
- You can PAY on online Google Pay using below QR Code
How to Join Online Classes
You must first register. Once registered we will send you a personal online link to your phone and your email.
Telugu Version
ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు.
CMPortal వారు విశ్వాసులు, సేవకులు, సంస్థలు మరియు సంఘాలకు ఆన్లైన్లో పరిచర్యను అభివృద్ధి చేసుకోవడానికి ట్రైనింగ్ అందిస్తున్నారు.
- ఈ కోర్స్ క్రైస్తవ సంస్థలు, పరిచర్యలు, NGOs, సామాజిక కార్యకర్తలు, కాపరులు మరియు నాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- ఈ కోర్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
- మీ సేవ కు మరియు సంఘాలకు ఉపయోగపడుతుంది.
- ఎంతో ఖర్చు తో కూడుకున్న ఈ కోర్స్ అందరికి అందుబాటులో ఉండాలని దేవుని ప్రేరేపణ తో అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.
ఆన్లైన్ బైబిల్ క్లాస్సేస్ ఎలా జాయిన్ అవ్వాలి?
ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయ్యాక మీకు పర్సనల్ గా ఆన్లైన్ లింక్ మేము మీ ఫోన్ కి మరియు మీ ఇమెయిల్ కి పంపిస్తాము.