పోదాము పొదాము – పయనమౌదము- సువార్త చెప్ప పోదాము
1.అక్కడి పోదాము ఇక్కడి పోదము ఎక్కడ పోదాము
సువార్త చాటింప – సాగిపోదాము
2. ఆజాతి ఈ జాతి ఏజాతండి – పరిశుద్దతే మన స్వంతజాతండి
3. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి – కానాను దేశమే మన ఊరండి
4. ఆరక్తము ఈ రక్తము ఏ రక్తమండి – క్రీస్తేసు రక్తమే పాపం బాపండి
5. ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి – పరలోకమే మన సొంత ఊరండి
6.ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి – క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.