ప్రభువా నీలో జీవించుట -2
కృపాబాహుళ్యమే నా యెడ – కృపాబాహుళ్యమే -2
ప్రభువా నీలో జీవించుట
1. సంగీతములాయే – పెను తుఫానులన్నియు -2
సమసిపోవునే – నీ నామ స్మరణలో -2
సంతసమొందే – నా మది యెంతో -2
ప్రభువా నీలో జీవించుట…..
2. పాప నియమమును – బహు దూరముగా చేసి -2
పావన ఆత్మతో – పరిపూర్ణమై -2
పాదపద్మము – హత్తుకొనెదను -2
ప్రభువా నీలో జీవించుట…..
3. నీలో దాగినది – కృప సర్వోన్నతముగా -2
నీలో నిలచి – కృపలనుభవించి -2
నీతోనే యుగ – యుగములు నిల్చెద -2
ప్రభువా నీలో జీవించుట…..
4. నూతన వధువునై -శుద్ధ వస్త్రములు ధరించి -2
నూతనమైన – శుభకాంక్షలతో -2
నూతన షాలేమై – సిద్ధమౌదు నీకై -2
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.