ప్రభువా నీ కలువరి త్యాగము – చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే “ప్రభువా”
1. నీ రక్షణయే ప్రాకారములని – ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి – 2
లోకములోనుండి ననువేరు చేసినది – నీదయా సంకల్పమే – 2 “ప్రభువా”
2. జీవపు వెలుగుగ నను మార్చుటకే – పరిశుద్ధాత్మను నాకొసగితివే – 2
శాశ్వత రాజ్యముకై నను నియమించినది – నీ అనాది సంకల్పమే – 2 “ప్రభువా”
3. సంపూర్ణునిగా నను మార్చుటకే – శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే – 2
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే – నీ నిత్యసంకల్పమే – 2 “ప్రభువా”
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.