సుధినం సర్వ జనులకు – సమధానం సర్వ జగతికి – 2
ప్రభుయేసుని జననమనాడు – వికసించెను మధినీ నేడు “సుధి”
1. చీకటి మరణంబులమయం – ఈ మానవ జీవిత మార్గం – ఆ…ఆ..ఆ…….2
పరముకు పధమై అరుధించె – వెలుగై యేసుడు ఉదయించె – 2 “సుధి”
2. కన్నీటితో నిండిన కనులను – ఇడుములన్నిటిని తుడువను – ఆ…ఆ..ఆ…….2
ఉదయించెను కాంతిగా నాడు – విరజిమ్మెను శాంతిని నేడు – 2 “సుధి”
3. వచ్చెను నరుడుగ ఆనాడు – తెచ్చెను రక్షణ ఆనాడే – ఆ…ఆ..ఆ……2
త్వరలో వచ్చును ఆరేడు – స్థిరపడుమా ఇక ఈనాడు – 2 “సుధి”
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.