అన్యజనులేల Christian Song Lyrics
అన్యజనులేల లేచి గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి (2) ||అన్యజనులేల|| భూలోక రాజులు లేచి వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు వారి పాశములను తెంపి పారవేయుద మనుచున్నారు (2) ||అన్యజనులేల|| ఆకాశ వాసుండు వారిని అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు వారలతో పల్కి కోపముతో వారిని తల్లడిల్ల చేయును (2) ||అన్యజనులేల|| పరిశుద్ధమైన నాదు పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన నారాజు నాసీనునిగా జేసి యున్నానని సెలవిచ్చెను … Read more