ఓ యేసు నీ ప్రేమ Telugu Christian Songs Lyrics
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| అగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన … Read more