నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా Telugu Christian Songs Lyrics
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2) రాసాను నేనొక లేఖని పంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి|| నిను చూడక నాకు నిదుర ఏది నీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి|| నీ సేవకై నన్ను ఏర్పరచావు నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి|| నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా Jesus Songs Lyrics in Telugu