గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత
నడిపితివి కృపచేత యేసయ్యా
విడువక కాచిన నా ప్రాణదాతా
అ.ప: ఆరాధన – ఆరాధన – నీకే నీకే విశ్వనేత
1. చీకటి కామ్ముకురాగా – మార్గము మూసుకుపొగా
నను ఆగిపోనీలేదే
అరణ్యములో బాటలు వేసి – వంకర త్రోవలు తిన్నగ చేసి
క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా
2. శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా
నను ఓడిపోనీలేదే
విరోధులను ఆటంకపరచి – నా పక్షమున యుద్దము జరిపి
విజయము పంపిన యేసయ్యా నా యేసయ్యా
3. జగతికి యేసుని చూపించి – జనులకు రక్షణ చాటించి
ప్రతి క్రైస్తవుడొక తారకలా – నిలవాలి వెలుగును పంచి
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.