Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Gadachina Kalamu Krupalo Mammu

Gadachina Kalamu Krupalo Mammu Lyrics

గడిచిన కాలం కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రం
పగలు రేయి కనుపాప వలె కాచిన దేవా నీకే స్తోత్రం
మము దాచిన దేవా నీకే స్తోత్రం
కాపాడిన దేవా నీకే స్తోత్రం

1 కలత చెందినా కష్ట కాలమునా కన్న తండ్రివై నను ఆదరించినా
కలుషము నాలో కానవచ్చినా కాదనకా నను కరుణించినా
కరుణించిన దేవా నీకే స్తోత్రం
కాపాడిన దేవా నీకే స్తోత్రం

2 లోపములెన్నో దాగి ఉన్ననూ దాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసినా
దీవించిన దేవా నీకే స్తోత్రం

దయచూపిన తండ్రీ నీకే స్తోత్రం

Gadachina Kalamu Krupalo Mammu Video Song Play


Gadachina Kalamu Krupalo Mammu