కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా
నను కరునించిన నాయేసయ్యా
1. నా యెడల నీకున్న తలంపులు – బహు విస్తారముగ ఉన్నవి నీలో దేవా
అవి వర్ణించలేను నా యేసయ్యా – అవి వివరించలేను నాయేసయ్యా
నా యెడల నీకున్న వాంఛలన్నియు
2. ఎన్నో దినములు నిన్ను నే విడచితిని – ఎన్నో దినములు నిన్ను నే మరచితిని
విడువక ఎడబాయని నాయేసయ్యా – మరువక ప్రేమించిన నా యేసయ్యా
ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా

Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.