నీకే నా ఆరాధనా Telugu Christian Songs Lyrics

నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2)
యుగయుగములకు తరతరములకు
మహిమా ప్రభావము (2)
నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే||

నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2)
ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2) ||నీకే||

ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2)
ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2) ||నీకే||

నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2)
ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2) ||నీకే||

నీకే నా ఆరాధనా Jesus Songs Lyrics in Telugu


నీకే నా ఆరాధనా Telugu Christian Songs Lyrics