Listen neevunte naku chalu yesayya lyrics in telugu. Play neevunte naku chalu yesayya song lyrics by pastor m. jyothiraju neevunte naku chalu
Neevunte naku chalu yesayya lyrics in telugu
నీవుంటే నాకు చాలు యేసయ్య
పల్లవి : నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీ వెంటే నేను – వుంటా నేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీ వెంటే నేను – వుంటా నేసయ్యా
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీ వెంటే నేను – వుంటా నేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీ వెంటే నేను- వుంటా నేసయ్యా
1. ఎన్ని భాదలున్నను – యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన – నిష్టూర మైనను
ఎన్ని భాదలున్నను – యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన – నిష్టూర మైనను .. నీ మాట..
2. బ్రతుకు నావ పగిలినా – కడలి పారైనను
అలలు ముంచి వేసినా – ఆశలు అనగారిన
బ్రతుకు నావ పగిలినా – కడలి పారైనను
అలలు ముంచి వేసినా – ఆశలు అనగారిన .. నీ మాట..
3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా – ఆరోగ్యం క్షీణించినా
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా – ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట..
4. నీకు ఇలలో ఏదియు – లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు – నాకిల సమానము
నీకు ఇలలో ఏదియు – లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు – నాకిల సమానము .. నీ మాట..
Neevunte naku chalu yesayya song lyrics in english
Neevunte Naaku Chaalu Yesayyaa – Neevente Nenu Untaanesayyaa (2)
Nee Maata Chaalayyaa Nee Choopu Chaalayyaa
Nee Thodu Chaalayyaa Nee Needa Chaalayyaa (2) ||Neevunte||
Enni Bhaadhalunnanoo Ibbandulainanoo
Entha Kashtamochchinaa Nishtooramainanoo (2) ||Nee Maata||
Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo
Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa (2) ||Nee Maata||
Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa
Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa (2) ||Nee Maata||
Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu
Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu (2) ||Nee Maata||
Neevunte naku chalu yesayya song download
Source from: https://www.youtube.com/watch?v=wMftkAY2VgY
Guru Joseph is a leading professional Blogger and Christian author who maintains numerous websites and blogspots dealing in IT , Finance, Academics, and about Christian religion. As a blogger he has more than 15 years of experience. His speciality lies in UI, UX, Graphic, Web Designing, Digital Marketing, YouTuber, Passionate about IT. Guru Joseph is one of the top UI, UX Designer and Digital Marketing Industry. He can be contacted at https://www.linkedin.com/in/gurujoseph/