తప్పొప్పులు

తప్పొప్పులు: మన తప్పులు తెలుసుకుందాం

తప్పొప్పులు

అబ్బో, పర్లేదు! Congratulations - you have completed తప్పొప్పులు.

You scored %%SCORE%% out of %%TOTAL%%.

Your performance has been rated as %%RATING%%


Your answers are highlighted below.
Question 1
ఏది ఒప్పు?
A
పరిశుద్ధ గ్రంథము
B
పరిశుద్ధ గ్రంధం
Question 2
ఏది ఒప్పు?
A
బాధ్యత
B
భాద్యత
Question 3
ఏది ఒప్పు?
A
విద్య
B
విధ్య
Question 4
ఏది ఒప్పు?
A
స్తోమత
B
స్థోమత
Question 5
ఏది ఒప్పు?
A
రాయభారి
B
రాయబారి
Question 6
ఏది ఒప్పు?
A
సంస్త
B
సంస్థ
C
సమస్థ
Question 7
ఏది ఒప్పు?
A
విషయం
B
విశయం
Question 8
ఏది ఒప్పు?
A
సాధన
B
సాదన
Question 9
ఏది ఒప్పు?
A
సంఘం
B
సంగం
Question 10
ఏది ఒప్పు?
A
పరిశుద్ధత
B
పరిశుద్ధత
Question 11
ఏది ఒప్పు?
A
పరకాష్ఠ
B
పరాకాష్ట
C
పరాకాష్ఠ
D
పరకాష్ట
Question 12
ఏది ఒప్పు?
A
ప్రారబ్దం
B
ప్రారబ్ధం
Question 13
ఏది ఒప్పు?
A
వ్యత్యాసం
B
వత్యాసం
Question 14
ఏది ఒప్పు?
A
ఏసయ్య
B
యేసయ్య
Once you are finished, click the button below. Any items you have not completed will be marked incorrect. Get Results
There are 14 questions to complete.
List
Return
Shaded items are complete.
12345
678910
11121314End
Return