సరిపోదు ఆరాధన Telugu Christian Songs Lyrics
నిరతము నిను స్తుతియించినా దేవా – సరిపోదు ఆరాధన ప్రతి క్షణము కీర్తించినా ప్రభువా – నీ కృపలకు సరితూగునా (2) ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నికే ఆరాధన (2) ||నిరతము|| ప్రభువా యెహోవా రాఫా నీవే నా స్వస్థతలు అన్ని నీవే నీవే దేవా యెహోవా నిస్సి నీవే నా విజయాల అధిపతి నీవే నీవే (2) ||ఆరాధన|| ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా కోపానికి కాలయాపన నీదే ప్రభువా నాకున్న ఈ విశ్వాసం … Read more