Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

రోజంతా ద్వేషం Telugu Christian Songs Lyrics

రోజంతా ద్వేషం మనుషుల కోపం తీరని బాధ ఇది తీరము చేరనిది అవమానం ఆవేశం కన్నీళ్ళే ఈ దేహం విరిగిన హృదయం నలిగిన దేహం శవమై పోవులే ఈ జీవితము ఊపిరి ఆహుతై మిగిలెనే నీ కృప నాకు చాలును దేవా నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) గర్బము లేని ఈ శరీరము నిందై పోయిన ఈ జీవితము నీ ప్రజలే నన్ను ద్వేషించగా అయిన వాల్లే శోధించిగా రావా దేవా నీ ప్రేమతో … Read more

యేసు నామం Telugu Christian Songs Lyrics

యేసు నామం సుందర నామం యేసు నామం మధురం మధురం జుంటి తేనెల కంటె మధురం పాపములను క్షమియించు నామం పాపములను తొలగించు నామం స్వస్థపరచును యేసు నామము అన్ని నామముల కన్న పై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2) సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం|| అద్వితీయ నామం – అతిశయ నామం ఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4) సుందర సుందర నామం … Read more

రెండే రెండే దారులు Telugu Christian Songs Lyrics

రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2) పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా (2) పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నాది పరిశుద్ధుల కోసం (2) సూర్యుడుండడు చంద్రుడుండడు చీకటుండదు రాత్రియుండదు నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2) యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2) యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే|| పాతాళం అగ్ని గుండము ఉన్నాది ఘోరపాపుల కోసం (2) అగ్ని ఆరదు పురుగు … Read more

అందాలతార Christian Song Lyrics

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో ఆది దేవుని జూడ ఆశింప మనసుపయనమైతిని ||అందాలతార|| విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాలతార|| యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో ఎంతో … Read more

ద్రాక్షావల్లివి నీవైతే Telugu Christian Songs Lyrics

ద్రాక్షావల్లివి నీవైతే తీగెగ నేను ఎదిగితిని (2) తండ్రి తోటలో నే నాటబడితి ఎంత ధన్యత ఈ మహిలో – (2) ||ద్రాక్షా|| చల్ల గాలులు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా (2) నీతి సూర్యుని నిజ కాంతిలోన తేజరిల్లెడి బ్రతుకు తోడ రక్షణ తోటలో విరివిగ పెరిగి నీటి యోరన నిలిచితిని – (2) ||ద్రాక్షా|| కొమ్మ కొమ్మను చూడగా తీగలెన్నో అగుపించెనే (2) ఆకు మాటున తీగె గావున మొలవనున్నవి ఫలములెన్నో నిలిచె అందులో … Read more

భీకరుండౌ మా యెహోవా Telugu Christian Songs Lyrics

భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ|| మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ || ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము || భీకరుండౌ || పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ … Read more

కమనీయమైన Christian Song Lyrics

కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా (తీయ) తీయని నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్యా (2) నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా/సేవించెదా నా యేసయ్యా (2) విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం (2) సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా (2) ||కమనీయమైన|| … Read more

నా తండ్రి Telugu Christian Songs Lyrics

నా తండ్రి నన్ను మన్నించు నీకన్నా ప్రేమించే వారెవరు (2) లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2) నీ బంధం తెంచుకొని –దూరానికే పరిగెత్తాను నే నమ్మిన ఈ లోకం –శోకమునే చూపించింది ||లోకం|| నీ … Read more

మాట్లాడే దేవుడవు నీవు Telugu Christian Songs Lyrics

మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2) మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే|| నా ఇంటి వైద్యుడవు నీవు నా మంచి ఔషధము నీవు (2) నా వ్యాధి బలహీన సమయాలలోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| నా కోసం వచ్చావు నీవు కన్నీరు తుడిచావు నీవు (2) అన్నీ ముగించి సీయోనులోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) … Read more

నా చిన్ని హృదయము Telugu Christian Songs Lyrics

నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ నిను చాటనీ – నిను ఘనపరచనీ నీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని|| కావలివారూ వేకువకై చూచునట్లు నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2) నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని|| దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2) నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని|| పనివారు యజమాని చేతివైపు చూచునట్లు నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2) … Read more