నాదు జీవమాయనే Telugu Christian Songs Lyrics
నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము నాదు దైవము – దివి దివ్య తేజము (2) ||నాదు|| కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2) ||నాదు|| సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి … Read more