Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సజీవ సాక్షులుగా Telugu Christian Songs Lyrics

సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము జిహ్వా ఫలము అర్పింతుము (2) మేమున్నాం నీ చిత్తములో మేమున్నాం నీ సేవలో (2) ||సజీవ|| తల్లి గర్భమునందు – మమ్మును రూపించి శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2) ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు కృంగిపోము మేమెన్నడు ఓటమి రాదు మాకెన్నడు … Read more

నీ సన్నిధిలో ఈ ఆరాధనను Telugu Christian Songs Lyrics

నీ సన్నిధిలో ఈ ఆరాధనను స్వీకరించుము నా ప్రభువా (2) నా హృదయములో నీ ఆత్మ బలమును నింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో|| ఆవిరివంటి వాడను నేను మేఘ స్తంభమై నిలిచావు (2) చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2) వర్షముగా నను మార్చావు – మార్చావు ||నీ సన్నిధిలో|| మోడులా మిగిలిన నాకై సిలువ మ్రానిపై వ్రేళాడి (2) నీ రక్తముతో నను ప్రోక్షించి (2) నా మరణ శాపం తొలగించావు – … Read more

ఈ మరణము కాదు Telugu Christian Songs Lyrics

ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము (2) యేసు తెచ్చెను మనకు రక్షణ ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) ॥ఈ మరణము॥ జగతు పునాది వేయక ముందే మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2) మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2) తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ॥ఈ మరణము॥ యేసు నామమును ఎరిగిన వారు పాప శ్రమలకు అర్హులు కారు … Read more

వాడిపోకముందే Telugu Christian Song

వాడుకో… యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా – (2) వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2) వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక|| నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన ప్రాణము దేహాన్ని … Read more

నిన్ను తలచి Telugu Christian Songs Lyrics

నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2) యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2) జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని (2) నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను … Read more

పేద నరుని రూపము Telugu Christian Songs Lyrics

పేద నరుని రూపము ధరించి యేసు రాజు నీ చెంత నిలచె అంగీకరించు-మాయనను (2) ||పేద నరుని|| కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2) నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తనదు రక్తము నీ పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని|| తల వాల్చుటకు ఇల స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2) తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే … Read more

జాగ్రత్త భక్తులారా Telugu Christian Songs Lyrics

జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును వందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చును వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త|| గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త|| మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త|| దైవజనులు కలుతురు గగనమున – … Read more

నే యేసుని వెంబడింతునని Telugu Christian Songs Lyrics

నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని|| నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యేసుని|| కరువులైనను కలతలైనను కలసిరాని కలిమి లేములు కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము ||నే యేసుని|| శ్రమయైననూ బాధలైననూ హింసయైన వస్త్రహీనత ఉపద్రవములు … Read more

ఉతక మీద తలుపు Telugu Christian Songs Lyrics

ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2) జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2) ||ఉతక|| చిన్న జీవులు చీమలు చూడు వాటికి ఏలిక లేనే లేదు (2) అయినను అవి క్రమము గానే నడచును వేసవిలో ఆహారము కూర్చును (2) ||సోమరీ|| చిన్న … Read more

జన్మించె జన్మించె Telugu Christian Songs Lyrics

జన్మించె జన్మించె – రారాజు జన్మించె చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2) హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్ హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ మెర్రీ … Read more