Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Gamyam cheralani

గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

1. భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని
నకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తులో ఉందో అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో
సాగి[ఓతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరసును వంచి నమస్కరించాలనీ
వేదన బాధలు గుండెని పిండిన నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలో ఇలలో నా తుది శ్వాసను వడవాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని


Gamyam cheralani