కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా ?(2)
నీవు నాకుండగా – నీవే నా అండగా
నీవే నా ఆత్మదాహము తీర్చినా – వెంబడించిన బండవు
1. సర్వకృపానిధివి – సంపదల ఘనివి -2
సకలము -3
సకలము – చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద
2. నిత్యమూ కదలని – సీయోను కొండపై -2
యేసయ్యా -3
యేసయ్యా – నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.