కళ్ళల్లో కన్నీరు ఎందుకూ గుండెల్లో దిగులు ఎందుకూ
ఇక నీవు కలతచెందకూ
నెమ్మది లేకున్నదా.గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ…యేసే నీ నిరీక్షణ
యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ
1 హొరు గాలులూ వీచగా…
తుఫానులు చెలరెగగా.
మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా
యేసే నీ నావిక భయము చెందకూ నీవిక
యేసే నీ రక్షక..కలత చెందకూ నీవిక
2 కరువు ఖడ్గములు వచ్చినా…
నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైనా భయము చెందకుమా
యేసే నీ రక్షక…దిగులు చెందకూ నీవిక
యేసే విమోచక..సంతసించుము నీవిక
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.