కృప కనికరముల Telugu Christian Songs Lyrics

కృప కనికరముల
మా దేవా – కృతజ్ఞత నర్పింతు (2)

యెహోవా చేసిన ఉపకారములకై
ఆయనకేమి చెల్లింతును (2)
యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను (2)
రక్షణ పాత్ర చేబూని ||కృప||

నీదు కృపతో నాదు యేసు
నన్ను నీవు రక్షించితివి (2)
కాదు నాదు – క్రియల వలన (2)
ఇది దేవుని వరమే ||కృప||

చెప్ప నశక్యము మహిమ యుక్తము
నీవొసంగిన సంతోషము (2)
తప్పకుండా – హల్లెలూయా (2)
పాట పాడెదన్ ||కృప||

కృప కనికరముల Jesus Songs Lyrics in Telugu


కృప కనికరముల Telugu Christian Songs Lyrics