మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే – మహా ఆశ్చర్యమే
మహిమానందమే – మహా ఆశ్చర్యమే
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
1. సర్వ శరీరులు గడ్డిని పోలిన – వారై యున్నారు -2
వారి అందమంతయు -పువ్వువలె
వాడిపోవును – వాడిపోవును
2. నెమ్మది లేకుండ విస్తారమైన – ధనముండుట కంటె -2
దేవుని యందలి భయభక్తులతో
ఉండుటే మేలు – ఉండుటే మేలు
3. వాడబారని కిరీటమునకై – నన్ను పిలిచెను -2
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో

Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.