నిత్యుడా – నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా -2
1. నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా – తలక్రిందనున్నది -2
నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా -2
2. నీ సన్నిధిలో – నా హృదయమును
నీళ్ళవలే – కుమ్మరించునట్లు -2
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2
3. నీ సముఖములో – కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు – నన్ను తలంచితివా -2
నీ చిత్తమే నాలో – నేరవేర్చుమా -2
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.