షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు
ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని
ప్రాణ ప్రియుని – కను గొంటిని
అడవులైనా లోయలైనా – ప్రభు వెంట నేనువెళ్ళెదను
1. యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)
దప్పికతో ఉన్న ప్రభువునకే (2)- శిలువను మోసే వారెవ్వరు
అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను “షారోను”
2. సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2)
చేసిన సేవను మరువకా (2) – ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును
అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను “షారోను”
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.