శృతి చేసి నే పాడనా – స్తోత్రగీతం
భజియించి నే పొగడనా – స్వామీ = 2
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ – హల్లెలూయా – 2
1. దానియేలును సింహపుబోనులో – కాపాడినది నీవే కదా – 2
జలప్రళయములో నోవాహును కాచిన – బలవంతుడవు నీవే కదా – 2
నీవే కదా – నీవే కదా – నీవే కదా..
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ – హల్లెలూయా – 2
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన – సచ్చరితుడవు నీవే కదా – 2
పాపులకొరకై ప్రాణమునిచ్చిన – కరుణామయుడవు నీవే కదా – 2
నీవే కదా – నీవే కదా – నీవే కదా..
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ – హల్లెలూయా – 2
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.