పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా..కనికరించవా… దారి చూపవా……”2″ “పరలోకమే”
1. స్వల్ప కాలమే ఈలోక జీవితం – నాభవ్య జీవితం మహోజ్వలం
మజిలీలు దాటే మనో బలం – నీ మహిమ చూసే మధుర క్షణం “2”
వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం నాకు నేర్పవా… “2” “పరలోకమే”
2. పాపము నెదిరించే శక్తిని నాకివ్వు – పరులను ప్రేమించే మనసే నాకివ్వు
ఉద్రేక పరచే ధురాత్మను – ఎదురించి పోరాడే శుధాత్మను “2”
మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం నాకు నేర్పవా… “2” “పరలోకమే”
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.