Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

వెండి బంగారాల కన్న Telugu Christian Songs Lyrics

వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2) లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2) లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి|| లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ (2) లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ (2) యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ … Read more

అద్భుతకరుడా Christian Song Lyrics

మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకేనయ్యా మా మధ్యలో అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకేనయ్యా మార్గము తెరిచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే.. నీవే యేసయ్యా (2) మాలో నీవు హృదయాలు మార్చుము యేసయ్యా యేసయ్యా.. మా మనసులను స్వస్థపరచుము యేసయ్యా యేసయ్యా.. నీవే ||మార్గము|| చీకటి లోయలో సంచరించినా నిరీక్షణ కోల్పోయినా గొప్ప కార్యము జరిగించెదవు నాలో నెరవేర్చెదవు (2) ||మార్గము|| అద్భుతకరుడా Jesus Songs Lyrics in Telugu

వేటగాని ఉరిలో నుండి Telugu Christian Songs Lyrics

వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2) రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2)||లేనే … Read more

వాగ్ధానములన్ని Telugu Christian Song

వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు (4) నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానముల్ నా సొంతమేగా (4) కన్నీటిని తుడచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2) ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు (2) న నీతివలన కానీ కాదయ్యా అంతా నీ నీతి వలనేనయ్యా (2) ||నేను జడియను|| కృంగిపోక నే సాగిపోదును నీ కృప నా తోడున్నదిగా (2) అది ఇరుకైననూ విశాలమైననూ (2) విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా (2) నే అలయక … Read more

వాగ్ధానము Telugu Christian Song

రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో ఉన్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము నిరంతరము… ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… నీ చిత్తమే … Read more

వాడుకో నా యేసయ్యా Telugu Christian Songs Lyrics

వాడబారని విశ్వాసం – ఎప్పుడూ.. కోపగించని వాత్సల్యం పాపమెంచని ఆంతర్యం –నీతో.. వీడదీయని సాంగత్యం దయచేయుమా నాకు నా యేసయ్యా సరిచేయుమా నన్ను నా యేసయ్యా వాడుకో నా యేసయ్యా అని వేడుకుంటున్నానయ్యా (2) రాజా రాజా రాజుల రాజా రాజా రారాజా నా యేసు రాజా (2) ఏలియా ప్రవక్త యోర్దాను నదీ సమీపమున ఆహారమే లేకయుండగా ఆ మహా కరువు కాలమున (2) కాకోలముచే ఆహారమును పంపిన దేవా (2) కాకోలాన్నే వాడిన దేవా … Read more

వాటి వాటి కాలమున Telugu Christian Songs Lyrics

వాటి వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా (2) యేసయ్యా.. యేసయ్యా.. నా దైవం నీవేనయ్యా (2) ||వాటి వాటి|| ఆశ భంగం కానేరదు మంచి రోజు ముందున్నది (2) సత్క్రియను ఆరంభించెను ఎటులైన చేసి ముగించును (2) (నే) రూఢిగా నమ్ముచున్నాను ఎటులైన చేసి ముగించును (2) ||యేసయ్యా|| అద్భుతములు చేసెదను నీ తోడుంటానంటివి (2) నా ప్రజల ఎదుట నీవు (నను) హెచ్చింప చేసెదవు (2) (నే) రూఢిగా నమ్ముచున్నాను హెచ్చింప చేసెదవు … Read more

వికసించు పుష్పమా Telugu Christian Songs Lyrics

వికసించు పుష్పమా (2) యేసు పాదాల చెంతనే వికసించుమా తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు|| నీ ప్రాణ ప్రియుడు సుందరుడు నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2) మనోహరుడు అతి కాంక్షణీయుడు (2) స్తోత్రార్హుడు (2) ||వికసించు|| నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4) మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2) పరిశుద్ధుడు (2) ||వికసించు|| నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4) విడువని వాడు నిను ఎడబాయని వాడు (2) నీతి సూర్యుడు … Read more

వింతైన తారక Telugu Christian Songs Lyrics

వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2) మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ (2) భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి … Read more

విలువేలేని నా జీవితం Telugu Christian Songs Lyrics

విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానేఅది ఎంతో విలువని నాకు చూపితివేజీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకునీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయాఎన్ని యుగాలైనా మారదుఎండిన ప్రతి మోడును – మరలా చిగురించునునా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్నుశాపములో మునిగిన నన్నునీ ప్రేమతో లేపితివేరోగమే నన్ను చుట్టుకొనియుండగారోదనతో ఒంటరినైయుండగానా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| పగలంతా మేఘ స్తంభమైరాత్రంతా అగ్ని … Read more