ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు – పాలించు దేవుడు యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం – ఆహా ఎంతో ఆనందమే……(2)
1. తల్లిదండ్రుల కన్నా – దాత యైన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు
హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
2. నన్ను స్వస్థ పరచి – శక్తి నిచ్చు దేవుడు
తోడు నీడగ నన్ను కాపాడును
హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
3. నిన్న నేడు – ఏకరీతిగా వున్నాడు
సర్వ కాలమందు జయ మిచ్చును
హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
4. ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు
అంతము వరకు చేయి విడువడు
హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.