mahonnathuda ni naamamune

మహెూన్నతుడా నీ నామమనే కీర్తించుటయే ఉత్తమము సర్వోన్నతుడా నీ మహిమను నే ప్రచురించుటయే భాగ్యము ఆ.రాధన.. ఆ.రాధన.. 2 ఉదయమున నీ కృపను గూర్చియు రాత్రిజామున విశ్వాస్యతను 2 పదితంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారతో 2 ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము ఆ.రాధన.. ఆ.రాధన.. 2 మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్ధిల్లుచూ 2 ఖర్జూర వృక్షమువలె నీ వాక్యపు నీడలో ఎదుగుచూ 2 స్తుతియించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము ఆ.రాధన.. ఆ.రాధన.

Mahima Swarupuda

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు 1. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను !!మహిమ స్వరూపుడా!! 2.విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు !!మహిమ స్వరూపుడా!! 3. పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా … Read more

mahima neeke prabhu

మహిమ నీకె ప్రభూ – ఘనత నీకె ప్రభూ – స్తుతీ ఘనత మహిమయు ప్రభావము నీకె ప్రభూ (2X) – ఆరాధనా, ఆరాధన (2X) ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే (2X) 1. సమీపింప రాని – తేజస్సు నందు – వశియించు – అమరుండవే (2x) శ్రీమంతుడవే – సర్వాధిపతివే – నీ సర్వము నా కిచ్చితివే (2x) …ఆరాధన… 2. ఎంతో ప్రేమించి – నాకై ఏతెంచి – … Read more

Mahima Ganathaku Arhudavu Lyrics Song Download

We have posted mahima ganathaku arhudavu song lyrics. you can play below mahima ganathaku arhudavu lyrics. Share mahima ganathaku arhudavu neeve lyrics to your friends. Learn mahima ganathaku arhudavu chords. mahima ganathaku arhudavu song lyrics మహిమ ఘనతకు అర్హుడవు మహిమ ఘనతకు అర్హుడవు – నీవే నా దైవము సృష్టికర్త ముక్తి దాత (2) – మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే … Read more

madhuryame naa prabhutho

మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే – మహా ఆశ్చర్యమే మహిమానందమే – మహా ఆశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం 1. సర్వ శరీరులు గడ్డిని పోలిన – వారై యున్నారు -2 వారి అందమంతయు -పువ్వువలె వాడిపోవును – వాడిపోవును 2. నెమ్మది లేకుండ విస్తారమైన – ధనముండుట కంటె -2 దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు – ఉండుటే మేలు 3. వాడబారని కిరీటమునకై – నన్ను పిలిచెను -2 తేజోవాసులైన … Read more

madhuram amaram nee prema

మధురం అమరం నీ ప్రేమ యేసు అమృత ధార నీ కరుణ అగాధ సముద్రము ఆర్పజాలనిది నదీ ప్రవాహము ముంచి వేయనిది రక్షణ మార్గం నీ దివ్య వాక్యం పాపికి విడుదల నీ సిలువ 1. నిన్ను నేను చేరలేని ఘెరపాపమందుండగా నన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్నే కార్చితివే నీ ప్రేమే మాటే కాదు అది క్రియలతోను నన్ను ఫలియింపజేయుచున్నది నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్ను ఎల్లవేళలలో నేను స్తుతియింతును 2. … Read more

maayalokam maayalokam

మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోకం ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమకర్ధం తెలియని లోకం తెలుసుకో ఇది యౌవన మైకం కొంపముంచును నీ అమాయకం 1. ఎవడో నవ్వాడని అదియే ఆ ప్రేమయని అందంగా వున్నాడని అన్నీ తెలిసిన వాడని మాటల మాయలో మలినమై పాటల పార్కులో పతనమై నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా. . 2. ఎక్కడో అమ్మాయిని చూసి అక్కడే తన మనసిచ్చేసి అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపును విడిచి ప్రేమ … Read more

maatlaadu naa prabuvaa

మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు (2) సమరయ స్త్రీతో మాటాడావు సకల పాపములు హరియించావు (2) జీవ జలములు త్రావనిచ్చావు (2) జీవితమునే మార్చివేసావు (2) చచ్చిన లాజరును చక్కగ పిలిచావు బయటకు రమ్మని ఆదేశించావు (2) కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు(2) మళ్ళీ బ్రతుకును దయచేసావు (2)

maargamu Choopumu Intiki

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాప్పమునోంది తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము దూర దేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము దాక్షిణ్య మూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యున్ని చేయుము నా తండ్రి నను జూచి … Read more

maa oohalu puttaka munupe

మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవ ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో పొందెదమెన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో 1. నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా పలు సమయాల యందు – పలు వరముల నిచ్చితివే అడుగనేల ప్రభువా – ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు … Read more

lokamunu vidichi vellavalenuga

లోకమును విడచి వెళ్ళవలెనుగా సర్వమిచ్చటనే విడువా వలెన్ విడువా వలెన్ 1.యాత్రికులము ఈ దుష్టలోకములో పాడులోకములో మనకేది లేదు ఏ విషయమందైన గర్వించలేము జాగ్రత్తగానే నడుచు కొనెదము 2.మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము నిష్కళంకులమై శుద్ధూలమై పరిపూర్ణతాను చేపట్టుదాము 3.ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంతా అద్భుతోమో సౌంధర్య నగరం ప్రభువు చెంతాకు వెళ్ళేదాము విజయోత్సవముతో ప్రవేశించెదము

lemmu tejarillumu ani nannu

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ ఇదిగో నుందయించె నీపై ||లెమ్ము|| 1. జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ కాంతికి తరలి రాజులు వత్తురు ||లెమ్ము|| 2. సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ ర్యము వచ్చు నీ యొద్దకు ||లెమ్ము|| 3. గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద క్షేత్రము గొప్పగజేతు ||లెమ్ము|| 4. నిత్యమౌ కాంతితోడ నిన్ను … Read more

Lekkinchaleni Sthothramul Lyrics Download

We have posted lekkinchaleni sthothramul song lyrics. you can play below lekkinchaleni sthothramul lyrics. Share lekinchaleni song lyrics to your friends. Learn lekkinchaleni sthothramul lyrics with chords. Lekkinchaleni Sthothramul Lyrics in Telugu లెక్కించలేని స్తోత్రముల్ – దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ … Read more

laali laali – (Andhra christava keerthanalu)

లాలి లాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు 1. పరలోక దేవుని తనయుడో యమ్మా పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా 2. ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ మహి పాలనము జేయు మహితుడో యమ్మా 3. ఆద్యంతములు లేని దేవుడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా 4. యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి రమ్మా 5. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు … Read more